No card

Amazon Palm Payments | బ‌యోమెట్రిక్ టెక్నాల‌జీతో `అర‌చేతి`తో పేమెంట్స్ చేసేయొచ్చు. గ్లోబ‌ల్ ఈ-కామ‌ర్స్ జెయింట్ అమెజాన్ ఈ టెక్నాల‌జీ అందుబాటులోకి తెచ్చింది.