వైద్యసాయం చేసి కాపాడండి..!September 3, 2022 నిత్యానంద నుంచి లేఖ వచ్చిన విషయాన్ని శ్రీలంక ఉన్నతాధికారులు ధృవీకరించారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్నాను.. వైద్య సదుపాయాలు లేవు కాబట్టి తనకు ఆశ్రయం ఇవ్వాలంటూ నిత్యానంద లేఖ రాశారని వెల్లడించారు.