Nirvedam

మనసు మాట్లాడ్దం మానేసిందిఊపిరిలోనూ చైతన్య సమీరం లేదుఇంటి ముంగిట్లోనే ఎదురవుతాయిరకరకాల కృత్రిమ ముఖాలుఅమ్మ మమ్మీ గానాన్న డాడీగా మారిఆ పిలుపుల్లో మాధుర్యం ఇంకి పోయిందిపెదాలకు నాలుకకు తీరిక…