తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Nirmala Sitharaman
పెట్టుబడులు, రుణాలు, కొత్త వంగడాల సృష్టి.. ఇలా అనేక రకాలుగా రైతులకు మద్దతిస్తున్నామన్న కేంద్ర మంత్రి
గత పదేళ్లలో సాధించిన అభివృద్ధే మాకు స్ఫూర్తి, మార్గదర్శి అన్న ఆర్థికమంత్రి
మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై విమర్శలు చేసిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, భాజపాపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విరుచుకుపడ్డారు.
ట్విట్టర్‌లో చాలా యాక్టీవ్‌గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్.. అప్పుడప్పుడూ బీజేపీ నాయకులు చేసే తప్పులను ఎండగట్టడంలో ముందుంటారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ అంశంపై మీడియాతో మాట్లాడుతూ మాట జారడం (టంగ్ స్లిప్)పై కేటీఆర్ చాలా వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. కొత్తగా పలు వస్తువులు, సేవలపై జీఎస్టీ విధించారు. వాటిని సీతారామన్ ప్రెస్ మీట్‌లో వివరించారు. బెట్టింగ్, గ్యాంబ్లింగ్, క్యాసినోలు, హార్స్ రేసింగ్‌పై […]
దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డుఅదుపు లేకుండా అమ్మేస్తున్న కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణకు గర్వకారణమైన కంపెనీలపైనా కన్నేసింది. బహిరంగ మార్కెట్‌లో వేల కోట్ల విలువ చేసే భూములున్న సంస్థల ఆస్తులను తమకు ఇష్టులైన ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్రం పావులు కదుపుతోందన్న వార్తలొస్తున్నాయి. ఈ ప్రయత్నాలను తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాల సీతారామన్‌కు లేఖ రాశారు. అందులో పలు కీలకమైన అంశాలను కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణలో ప్రస్తుతం […]