టైమ్ ఇవ్వరా..? సిగ్గులేదా..? మంత్రి నిమ్మల అసహనంJuly 13, 2024 జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తల్లికి వందనంపై క్లారిటీ ఇచ్చారు. మాజీ మంత్రులకు సిగ్గులేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.