నీలిరంగు వెండిజరీచీర (కథ)July 20, 2023 మహాలక్ష్మమ్మ తన గదిలో నల్లకావడిపెట్టెకు రెండు తాళంకప్పలు వేసి గట్టిగా లాగి మరీ చూసుకుంది.వరండాలోకి వచ్చేసరికి కొడుకు మహదానందరావు రూపాయినోట్లు లెక్కపెట్టుకుంటూ…”అమ్మా.. నీకో మాట చెప్పాలే..”… అన్నాడు …