Nikhileshwar

చల్లగా ఆహ్లాదంగాఏమరుపాటుగా విస్తరించివీస్తున్న ఈ వెన్నెల కిందేఆకలితో మెలికలు తిరిగేకొండచిలువలాంటి నీటితెర.అలమటించే ఆకలిదారిద్ర్యంతోనే కాపురంపిలిస్తే పలికే చావుతోనే సహజీవనంఅంతిమ శ్వాసదాకాపెనుగులాడే జీవనవాంఛ.చొచ్చుకుపోతున్నవాడికత్తిలాంటి జీవనధారజలసమాధి చేస్తున్న నీటితెరనినిలువునా చీల్చిమేల్కొంటూనే…