అప్పుడు కెసీఆర్..ఇప్పుడు రేవంత్..పంటపండిన నిఖత్ జరీన్!December 10, 2023 తెలంగాణా బాక్సింగ్ క్వీన్ నిఖత్ జరీన్ పంట పండింది.ప్రభుత్వాలు మారినా నిఖత్ పైన కానుకల వర్షం కురుస్తూనే ఉంది.