Committee Kurrollu | కమిటీ కుర్రాళ్లు వచ్చేస్తున్నారుJuly 22, 2024 Committee Kurrollu – నిహారిక కొణెదల నిర్మాతగా మారి తీసిన సినిమా కమిటీ కుర్రోళ్లు. ఈ సినిమాకు రిలీజ్ డేట్ లాక్ అయింది.