నైట్ షిఫ్ట్ జాబ్స్ చేసేవాళ్లు ఇవి మర్చిపోవద్దు!March 29, 2024 ఐటీతో పాటు కొన్ని ఇతర సెక్టార్స్‌లో కూడా ప్రస్తుతం నైట్ షిఫ్ట్ జాబ్స్ మామూలు అయిపోయాయి. ఈ తరహా జాబ్స్ చేసేవాళ్లు నిద్ర, ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే దీర్ఘకాలంలో నష్టపోవాల్సి వస్తుందంటున్నారు నిపుణులు.