టీ20 క్రికెట్‌లో అత్యధిన సిక్సర్లు కొట్టిన పూరన్..వరల్డ్ రికార్డుSeptember 24, 2024 వెస్టిండీస్ స్టార్ బ్యాటర్, పవర్ హిట్టర్ నికోలస్ పూరన్ సంచలన రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఏడాదిలో 150కి పైగా సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.