నయాగరా నవ్య జలపాతం…ఏల్చూరి సుబ్రహ్మణ్యంAugust 26, 2023 నయాగరా కవుల్లో ఒకడిగా సుప్రసిద్ధుడు,కవిగా, రచయితగా, పాత్రికేయుడిగా బహుముఖీనంగా వికసించిన ఏల్చూరి సుబ్రహ్మణ్యం పుట్టినరోజు నేడు. ఆధునిక తెలుగు కవులలో అచ్చమైన అభ్యుదయానికి ఆదిపురుషుల వంటి కవులలో…