ఫాస్టాగ్ ఉన్నా.. ఆ వాహనాలకు రెట్టింపు టోల్ వసూలుJuly 19, 2024 వాహనదారులు ఫాస్టాగ్ ఉన్నప్పటికీ దానిని వాహనం అద్దంపై అతికించకపోవడం వల్ల టోల్ ప్లాజాల వద్ద అనవసర జాప్యం ఏర్పడుతోంది.