గోల్డ్ ఈటీఎఫ్‌ను ఆవిష్కరించిన 360 వన్ అసెట్February 20, 2025 తక్కువ వ్యయాలతో బంగారంలో సౌకర్యవంతంగా, సమర్ధవంతంగా పెట్టుబడులు పెట్టడంలో ఇన్వెస్టర్లకు ఈ ప్యాసివ్ ఫండ్ సహాయకారి