ఆ పేపరులో పెట్టిన ఆహారం… అనారోగ్యంOctober 5, 2023 సాధారణంగా చాలామంది చిరువ్యాపారులు, కొంతమంది టిఫిన్ సెంటర్ల వాళ్లు తాము అమ్మే ఆహార పదార్థాలను వార్తాపత్రికల తాలూకూ పేపర్లలో పెట్టి వినియోగదారులకు అందిస్తుంటారు.