న్యూయార్క్ పిచ్ పైన విరాట్ ఎందుకిలా?June 13, 2024 భారీ అంచనాలతో 2024-టీ-20 ప్రపంచకప్ బరిలోకి దిగిన భారత స్టార్ బ్యాటర్ వరుసగా మూడుమ్యాచ్ ల్లోనూ విఫలం కావడం చర్చనీయాంశంగా మారింది.