New Year Resolutions: కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేముందు ప్రతి ఒక్కరూ కొన్ని రెజల్యూషన్స్ పెట్టుకుంటారు. ‘ఈ ఏడాది ఎలాగైనా బరువు తగ్గాలి’, ‘జిమ్‌లో చేరాలి’, ‘ఫలానా పని చేసి తీరాలి’ అని నిర్ణయించుకుంటారు.
ప్రపంచంలోని అన్ని దేశాలు ఒకేసారి న్యూ ఇయర్‌లోకి అడుగుపెట్టవు. భూమి తిరిగే దిశను బట్టి కొన్ని దేశాలు ముందుగా, మరికొన్ని దేశాలు కొన్ని గంటల తర్వాత న్యూఇయర్‌లోకి ప్రవేశిస్తాయి.