New rule

కొత్త వ్యక్తులకు లేదా సంస్థలకు మొదటిసారి రూ.2,000 కంటే ఎక్కువ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తే.. ఆ పేమెంట్ నాలుగు గంటల ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉంది. అన్ని డిజిటల్ పేమెంట్ యాప్స్‌కు ఈ రూల్ వర్తించనుంది.

ట్విట్టర్లో బ్లూటిక్ ఉండాలంటే వెరిఫైడ్ కస్టమర్ 1600 రూపాయలు చందా కట్టాల్సిందే. ఈ ప్లాన్ అమలులోకి వచ్చిన 90రోజుల్లోగా సబ్ స్క్రిప్షన్ తీసుకోకపోతే వారందరికీ టిక్ మార్క్ తీసేస్తారు.