new look

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ కొత్త హెయిర్‌ స్టైల్‌తో కనిపించారు. హాలీవుడ్‌ హీరోలా ఉన్నావ్‌ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు