100 రోజుల్లో 1.25లక్షల ఇళ్ల నిర్మాణం.. సాధ్యమేనా..?July 29, 2024 నిధులు లేవంటూ వైట్ పేపర్లు రిలీజ్ చేసిన సీఎం చంద్రబాబు ఇళ్ల నిర్మాణానికి ఎక్కడినుంచి నిధులు తెస్తారంటూ అప్పుడే వైసీపీ విమర్శలు అందుకుంది.