హోండా నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్…అద్భుతమైన ఫీచర్లుNovember 27, 2024 ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని అనుకునే వారికి గుడ్‌న్యూస్. ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్స్ ఇప్పుడు సరికొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తోంది.