ఆస్ట్రేలియాలోని లార్డ్ హో ద్వీపంలో మృత్యువాత పడిన పక్షులను పరీక్షించిన తర్వాత ఈ విషయం బయటపడింది. పైకి ఆరోగ్యంగా కనపడుతున్నా.. రోజుల వ్యవధిలోనే పక్షులు మృతి చెందుతున్నాయి.
new disease
ఇటీవల కాలంలో పెద్ద పెద్ద కంపెనీల సీఈవోలు, ఉన్నత ఉద్యోగులు ఎత్తు పెరిగే ఆపరేషన్ల కోసం క్యూ కడుతున్నారట. అమెరికాకు చెందిన ఓ కాస్మెటిక్ సర్జన్ వెల్లడించిన వివరాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
కోవిడ్ భయాందోళనల నుంచి ప్రపంచం పూర్తిగా బయటపడక ముందే ‘మంకీ పాక్స్’ (Monkeypox) రూపంలో మరో వ్యాధి భయపెడుతున్నది. యూరోప్, అమెరికా దేశాలను వణికిస్తూ తాజాగా మరిన్ని దేశాలకు వ్యాపించింది. ఇజ్రాయేల్, స్విట్జర్లాండ్‌లో మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. రెండు వారాల్లో 100పైగా కేసులు కేవలం 10 దేశాల్లో నమోదు కావడం ఆందోళనకరంగా మారింది. మంకీపాక్స్ కేసులు ఇలా విస్తరించడం అసాధారణమైన విషయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వ్యాఖ్యానించింది. నైజీరియా నుంచి ఇండియాకు వచ్చిన ఒక […]