Credit Cards Benifits | సెలెక్టెడ్ క్రెడిట్ కార్డుల రూల్స్ సవరణ.. స్పెండింగ్ కొద్దీ రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్, కాంప్లిమెంటరీ పాస్‌లు..!January 9, 2024 దేశంలోని ప్రధాన బ్యాంకులు తమ క్రెడిట్ కార్డులపై ఇచ్చే రాయితీలు, నియమ నిబంధనలను సవరించాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు కొన్ని సెలెక్టెడ్ క్రెడిట్ కార్డుల వాడకం, నిబంధనల్లో మార్పులు తెచ్చాయి.