చైనాలో కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి.. – జూన్ చివరి నాటికి వారానికి 6.50 కోట్ల కేసులు నమోదయ్యే అవకాశం..!May 26, 2023 ఒమిక్రాన్ XBB వేరియంట్లకు రోగనిరోధక శక్తిని ఏమార్చే సామర్థ్యం ఉండటంతో ఈ కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో XBB వేరియంట్లను ఎదుర్కొనే టీకాలను అభివృద్ధి చేస్తున్నామని చైనీస్ అంటువ్యాధుల నిపుణుడు జాంగ్ నన్షన్ చెప్పినట్టు సమాచారం.