ఒక మహిళను ఈ పదవికి ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది. కాగా, కొత్త సీఈవో బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఎలాన్ మస్క్ కంపెనీకి చీఫ్ టెక్నాలజిస్ట్‌గా కొనసాగనున్నట్లు సమాచారం.
ఎలోన్ మస్క్ తన పెంపుడు కుక్క ఫ్లోకి ని తమ ట్విట్టర్ సంస్థ కొత్త CEO అని ప్రకటించారు. పైగా ‘ఫ్లోకీ’ మునుపటి CEO కంటే మెరుగైనది అని కామెంట్ పోస్ట్ చేశారు.