New 20% TCS | విదేశీ టూర్లకెళ్లినా.. విద్యాభ్యాసం చేసినా.. అక్టోబర్ 1 నుంచి టీసీఎస్ మోతే..!September 24, 2023 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి విదేశీ యానం మొదలు వివిధ రకాల లావాదేవీలపై టాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ (టీసీఎస్) నిబంధనలు అమల్లోకి వస్తాయి.