చేసింది తప్పు.. మళ్లీ సమర్థింపు ఒకటా..? వెంకటేష్, రానాపై నెటిజన్లు ఫైర్March 24, 2023 ఇదివరకు ఎప్పుడూ ఇటువంటి పాత్ర చేయలేదన్నారు. అందరికీ తాను ఒక ఫ్యామిలీ హీరోగానే తెలుసని, అయితే ఇప్పుడు కాస్త టర్న్ తీసుకున్నా.. అని వెంకటేష్ వ్యాఖ్యానించారు.