Trisha’s Reporter Telugu Movie Review: తెలుగు ఆడియోతో కూడా వున్న ‘రాంగి’ తెలుగులో రిపోర్టర్ పేరుతో స్ట్రీమింగ్ అవుతోంది.
Netflix
Thithi Movie Review: ఈ పూర్వ రంగంలో కన్నడ నుంచి ఒక కొత్త దర్శకుడు రాంరెడ్డి, ప్రాంతీయ క్రాసోవర్ సినిమాలని ఎలా తీసి ప్రాంతీయ- జాతీయ- అంతర్జాతీయ ప్రేక్షకుల వరకూ అలరించ వచ్చో, అలాగే రికార్డు స్థాయిలో 20 దాకా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సైతం ఎలా పొందవచ్చో తనదైన ప్రధాన స్రవంతి మోడల్ నిచ్చాడు. అది 2015 లో ‘తిథి’ రూపంలో తెర దాల్చింది.
Who Killed Santa? A Murderville Murder Mystery Review: క్రిస్మస్ హాలీడే సినిమాలు ప్రేక్షకుల్ని వూపిరి సలపనీయకుండా చేస్తూంటాయి. ఇవి ఏడాదికి ఒకసారే వస్తూంటాయి కాబట్టి ఇవి చూడడంలో తలమునకలై వుంటారు అమెరికన్లు.
Falling for Christmas Review: ప్రస్తుతం ‘ఫాలింగ్ ఫర్ క్రిస్మస్’ నెట్ ఫ్లిక్స్ టాప్ స్ట్రీమింగ్ గావుంది. కారణం హాలీవుడ్ స్టార్ లిండ్సే లోహన్ నటించడం. ఈమె పదేళ్ళ క్రితం సినిమాలు ఫ్లాపై కనుమరుగైంది. ఇప్పుడు చాలా తేలికపాటి క్రిస్మస్ రోమాన్స్ తో క్రిస్మస్ కి గ్లామర్ తెస్తూ తెరపై కొచ్చింది.
The Princess Switch: Switched Again Movie Review: వెనెస్సా వినోదం, వినోదంలో హాస్య విలనీ, రాజవంశ మర్యాదల మన్నన ఒక కొత్త డ్రీమ్ వరల్డ్ గా ‘ది ప్రిన్సెస్ స్విచ్’ కి ‘ది ప్రిన్సెస్ స్విఛ్డ్ ఎగైన్’ సీక్వెల్ ఇది!