నాడీ వ్యవస్థ అతిగా స్పందిస్తే….ఏమవుతుంది? ఎలా ఆపాలి?October 10, 2023 మనశరీరంలో మెదడు, వెన్ను పాము, శరీరమంతటా వ్యాపించే నరాలన్నింటినీ కలిపి నెర్వస్ సిస్టమ్ లేదా నాడీ వ్యవస్థ అంటారు.