యతి ఎయిర్‌లైన్స్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, మరణించిన ఐదుగురు భారతీయులు అభిషేక్ కుష్వాహ, బిషాల్ శర్మ, అనిల్ కుమార్ రాజ్‌భర్, సోనూ జైస్వాల్, సంజయ జైస్వాల్‌లుగా గుర్తించారు.
ప్రయాణీకులలో 53 మంది నేపాలీ పౌరులు, 5 మంది భారతీయులు, 4గురు రష్యన్లు, ఒక ఐరిష్ పౌరుడు, ఇద్దరు కొరియన్లు, 1 అర్జెంటీనా పౌరుడు, ఒక ఫ్రెంచ్ జాతీయుడు ఉన్నారని ఎయిర్‌పోర్ట్ అథారిటీ తెలిపింది.