అద్భుతంగా చర్చలు చేయగల తన నైపుణ్యం వివాదాన్ని సులభంగా ముగించగలదని ట్రంప్ తెలిపారు. “నేను అధ్యక్షుడిగా ఉన్నట్లయితే, రష్యా,ఉక్రెయిన్ యుద్ధం జరిగేది కాదు, ఇప్పుడైనా సరే, నేను అధ్యక్షుడినైతే ఈ భయంకరమైన, విపరీతమైన దుష్ప్రరిణామాలకు ముగింపు పలకగలను” అని రాశారు.