Nee Sukhame Ne Korukunna

నా మనసేం బాగాలేదు. నన్ను, నా బృందాన్ని ఇంటికి తీసుకు వచ్చిన రోజు ఈ ఇంటివాళ్ళంతా చూపిన ఆప్యాయతానురాగాలు ఇప్పుడు యేమయ్యాయి… ఎక్కడికి వెళ్ళాయి? ఆ రోజు…