మెడ చుట్టూ ఉన్న నలుపు పోవాలంటే ఇలా చేయండి..December 1, 2023 ముఖం అందంగా కనిపించడానికి, ఆకర్షణీయంగా మెరిసిపోవడానికి, అమ్మాయిలు రకరకాల క్రీమ్‌లు వాడుతూ ఉంటారు, పేస్ ప్యాక్స్‌లు వేసుకుంటారు. కానీ మెడ విషయానికి వచ్చేసరికి చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.