ధ్యానం అంటే లగ్జరీ కాదుDecember 21, 2024 జీవితంలో రోజురోజుకీ పెరుగుతున్న ఒత్తిడి, హింస, సమాజంలో క్షీణిస్తున్న విశ్వాసాలు, పరస్పర సంబంధాలు వంటి సమస్యలకు ధాన్యం సమగ్రమైన పరిష్కారాన్ని చూపగలదన్న శ్రీశ్రీ రవిశంకర్