NDA finalises

బీజేపీ 68 చోట్ల, ఏజేఎస్‌యూ పార్టీకి 10, జేడీయూకు 2, ఎల్‌జేపీకి 1 స్థానాన్ని కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ వెల్లడి