జమ్మూలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి తీర్మానం అదే!October 9, 2024 రాష్ట్ర హోదా ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే తీర్మానం చేసి ప్రధానికి సమర్పిస్తామని ఒమర్ అబ్దుల్లా తెలిపారు.