Nayanthara | పోస్టు పెట్టింది, డిలీట్ చేసిందిJuly 31, 2024 Nayanthara – తనపై విమర్శలు చేసిన ఓ డాక్టర్ పై ప్రతివిమర్శ చేసింది నయనతార. ఆ వెంటనే ఆ పోస్టును డిలీట్ చేసింది. ఇంతకీ ఏం జరిగింది?