విశాఖ-నా నెచ్చెలిJanuary 20, 2023 ఉత్తుంగ తరంగ తాడితపృథు శిలా సంకులితసైకత తీరానఈ విశాఖలోనా అడుగుల ముద్రలుఎన్నెన్నో ఏళ్ల వెనుక!నేను నడిచిన తీరరేఖలనిస్తుల సౌందర్య కాంతులునిండుగా మెరిసిపోతూఇప్పటికీ నాలో!… … …కర్పూర గంధస్థగితనిర్భర…
నాయని కృష్ణకుమారి (జనవరి 20 సప్తమ వర్థంతి)January 20, 2023 కవి నాయని సుబ్బారావు కుమార్తె.నాయని కృష్ణకుమారి గుంటూరు జిల్లాలో 1930, మార్చి 14 న జన్మించారు. ఈమె తల్లి హనుమాయమ్మ, ఈమెకు ఒక తమ్ముడు, ముగ్గురు చెల్లెళ్లు…