నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్నారా? ఈ జాగ్రత్తలు ముఖ్యం!October 17, 2023 నవరాత్రుల సందర్భంగా చాలామంది ఉపవాసాలు చేస్తుంటారు. అయితే ఉపవాసాలు చేసేటప్పుడు అనారోగ్యం బారిన పడకుండా, నీరసించకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.