సూర్యోదయరథంNovember 4, 2023 దాహం తీర్చే తియ్యటి ఊటలఊసేలేదుదరికి చేర్చే బంగారుబాటపడనేలేదు.ధైర్యాన్నిచ్చి నడిపించే బావుటాఎగరట్లేదు మనసుకు హాయినిచ్చే వెన్నెలపాట ఏ కోకిలా పాడట్లేదు.మనల్ని తట్టిలేపే మంచిమాటఏ వేదికపైనా విన్పించట్లేదు.అయినా చిన్నకాల్వలాసంజీవనీ నది…