టెస్ట్ క్యాప్ అంటే…ఆనంద భాష్పాలు, ఆలింగనలు, అంతులేని భావోద్వేగం!February 16, 2024 భారత టెస్టుజట్టులో చోటు సంపాదించాలన్న ముంబై బ్యాటర్ సరఫ్రాజ్ ఖాన్ మూడేళ్ల పోరాటం ఎట్టకేలకు ఫలించింది.