Native

సంధ్యారెడ్డి సేవలకు గుర్తింపుగా 2020లో సిటిజన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం లభించింది. స్థానికుల కోరిక మేర‌కు 2021లో జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా పోటీచేసి గెలుపొందారు.