కేసీఆర్ జాతీయ పార్టీ.. వైఎస్ జగన్ కలయికపై ఆసక్తికరమైన చర్చSeptember 12, 2022 తాజాగా టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ జగన్ కూడా కేసీఆర్ వెంట నడుస్తారని ఆయన అన్నారు. అలా అనడం వెనుక ఆంత్యర్యం ఏమిటనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.