పాకిస్తాన్లో అత్యవసర పరిస్థితి..August 26, 2022 వరదలతో అల్లకల్లోలం అవుతున్న పాక్ లో ప్రభుత్వం అత్యవసర పరిస్థితి ప్రకటించింది. అంతమాత్రాన ప్రజల కష్టాలు తీరతాయని కాదు, ప్రభుత్వంపై భారం తగ్గడంకోసమే ఈ పని చేసింది.