చలికాలం ముక్కు దిబ్బడ తగ్గాలంటే..November 21, 2022 చలికాలం వచ్చిందంటే ముక్కు దిబ్బడ వేధిస్తుంది. జలుబు చేసి ముక్కులు రెండూ మూసుకుపోతుంటాయి. దీంతో శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం పొందొచ్చు.