నాన్న స్మృతి లో (కవిత)June 18, 2023 ఈమధ్య ఓసారినాన్న కనిపించాడుచలిరాత్రుల కలతనిద్రలోకలల వాకిట్లోంచినవ్వుతున్న నాన్నచంద్రుడిలా అగుపించాడుమేము నాన్న వేలువిడిచినాన్న మమ్మల్ని విడిచిచాలాకాలమే అయ్యిందికరుగుతున్న కాలంతో పాటుమా కంటితడి ఇంకిపోయిందో..తెరపిలేని బతుకు పరుగులోబాధ్యతల బరువు అలుపు…