Nani | అరుదైన రికార్డ్ సృష్టించిన నానిJuly 18, 2024 Nani – నాని తాజా చిత్రాలు దసరా, హాయ్ నాన్న. ఈ రెండు సినిమాలతో అరుదైన రికార్డ్ సృష్టించాడు నేచురల్ స్టార్.