నందిని సిధారెడ్డి చూపిన నిబద్ధతకు అభినందనలు : కేటీఆర్December 11, 2024 ముఖ్యమంత్రి రేవంత్ చేత సన్మానం చేయించుకోలేనని ప్రకటించిన ప్రముఖ కవి నందిని సిధారెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు.