కళ్యాణ్ రామ్ సినిమాకు మెగా టైటిల్June 27, 2024 ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్ప, సునిల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ముంబై భామ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది.