Nandamuri Balakrishna,Pragya Jaiswal

ఎన్‌బీకే 109 మూవీలో బాల‌య్య‌కు జోడిగా ప్ర‌ముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ అల‌రించబోతోంద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్ లో బ‌లంగా ప్ర‌చారం జ‌రుగుతోంది.